వసుంధర కవితలు

నిన్ను చూసిన క్షణం నాలో కోటి వీణలు మోగినవి నీ మనుసులో విరిసిన రాగం నా గుండెను చేరినది ఏమని చెప్పను నా హృదయపు ఆరాటం నీకై వేయి కనులతో చూస్తూ చూస్తూ నా కనులు బరువెక్కినవి గాలి వీచినంత హాయిగా నా మనుసు ఉండలేకపోతుందిస్వచ్ఛమైన నా హృదయపు పూదోటలో విరిసిన గులాబివి నీవు…పరిమళానికి ప్రణయానికి నీవు బాసటగా నిలుస్తావు కద బావా………నీ వసుంధరసిరివసుంధరసిరి