కవితలు

మళ్ళీ గుర్తొచ్చావ్ఎందుకని అడగవేంకిటికీలో నుండి వెన్నెలమరీ రారమ్మని పిలుస్తుంటేనువ్వేమో అనుకున్నాఅచ్చు నీలానే తనుకూడామనసును మురిపిస్తూమది లో మంటలు రేపుతూఎన్నో కాలాలువెన్నెల రాగాలైఅనురాగ యోగాలైతడిసి మురిసినామళ్ళీ కొత్తగాప్రపంచాన్ని మొదటిసారిగా కళ్ళు విప్పిచూస్తున్న పుట్టిన పాపాయి లాంటి ఉద్విగ్దతనిన్నుచూస్తున్నంత ఆనందంవెన్నెలని చూస్తుంటేముద్దలుగా కురుస్తూవెన్నెల చేస్తున్న అల్లరిలోనాలో నేను నీలోకూడా తడుస్తూ తల్లడిల్లడంఅద్భుతంగా ఉంది.అపూర్వ లోకపు సుందర సృష్టి లాఅపూర్వoగా జాబిల్లిని కొత్తగా చూస్తూనీవే గుర్తొస్తూ…చుక్కలెన్ని ఉన్న చందురుడు పైనే మనసువెళుతుందితడి తడి గుర్తులే కదాగుండె గదులలోబలీయమైన శాశ్వతాలుజ్ఞాపకాల మనోవీధిలోయవ్వన మంత పచ్చగా ఉండే స్మృతి నీవేనులివెచ్చని భావమై నను బతికిస్తూ..సంధ్య……