కథలు

అందని దాని మీద ఆశ పడకూడదు.అందంగా ఉన్న ప్రతీదీ అందుకోవాలి అనుకోకూడదు.అందరికీ అన్నీ అందవు.అందులోని అంతరార్థాన్నిఅందిపుచ్చుకుని అద్బుతమైన జీవితాన్నిఅనుభవించు.  తృష్ణ ఎక్కడో నీవు…ఇక్కడనేను….ఎప్పుడు మాట్లాడతావు అని నేను ఎదురు చూస్తున్న..ఎప్పుడెప్పుడు నేను మాట్లాడాతానా అని నువ్వు చూస్తూ ఉన్నావుమౌనాలలోనే ప్రశ్నలు…అడగలేని మౌనాలుచెప్పలేని మౌనాలుఎప్పటికి తరగని ఈ దూరాలు తృష్ణ మెున్న గుడిలోచటుక్కున బొట్టు పెట్టినోట్లో ప్రసాదం పెట్టింది.పెరట్లో ఉందంటే వెళితే మేడ మీదకు వెళ్ళింది.మేడ మీదకెళితేగుమ్మం ముందువున్నది.అక్కడికి వెళితే వంటగదిలోకాఫీ కలుపుతోంది.కాఫీ తీసుకొని తాతయ్యకిచ్చిపక్కనే కూర్చుంది.ఇంకేముంది మెుహం తిప్పుకున్నా…గుడికెళ్తున్నా…………అంది.ఆనందంతో తిరిగాను.చూస్తే పక్కన బామ్మ ఉంది.సాయంత్రం తనని అడిగా…కళ్ళతో…రాత్రికి మేడ మీదకు రమ్మని…తన పెద్ద పెద్ద కళ్ళతో రాను అనిచెప్పింది.హు…………. తృష్ణ ప్రేమలేఖ నచ్చేసావు….బాగా…నచ్చెేసావు…అన్నీ..తెలుసుకున్నాను…ఇన్నాళ్ళు ..ఎదురు చూసింది ….నీకోసమేనా…!చాలా బాగుంది ఈ ఫీల్…నాలో నేనే మాట్లాడుకోవటం…ఒంటరిగా ఉండాలనిపించటం…నీ మాటలే చెవుల్లో వినిపించటం..ఏం చెప్పను…!నువ్వు-కలం; నేను-కాగితంనువ్వు-పాట; నేను-శృతినువ్వు-మనసు; నేను-భావంనువ్వు-మౌనం; నేను-భాష..అందానికే హుందాతనం తెచ్చావురా…అచ్చయిపోయావు నీ చెలి హృదయంలో..!!  తృష్ణ నువ్వున్నావని శుభోదయంనువ్వుంటావని శుభోదయంనువ్వునేను మనమై నందుకుమనలో మనం ఒకటైనందుకుమీ మా లు చెరిగినందుకుశుభోదయం తృష్ణ అబ్బా….వీడు ఇటే వస్తున్నాడు…..వీడిని తప్పించుకోవాలనేగా ఈ దారినవచ్చాఏమి అడుగుతాడో…..ఏమి చెప్పాలో…తోచి చావట్ల….నాకేమి తెలుసు వీడు ఇలా వస్తాడనిఏమి అడగకుండా వదిలి పెట్టడుఅబ్బా…..ఏంచెప్పాలోవీడెక్కడి వాడు…చస్తున్నా…….అయ్యో చూసేసాడే…  తృష్ణ జాబిలి మబ్బు చాటునైన అందమేపువ్వంటి నీ నవ్వు చాటునైన అందమేఅందం జాబిల్లిలో కాదు వెన్నెలతోఅదే వెన్నల వంటి నీ మనసుతో  తృష్ణ